ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిమ్‌కు ప్రయోగదశలో ఉన్న కరోనా వ్యాక్సిన్‌

ABN, First Publish Date - 2020-12-02T08:55:28+05:30

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరు ప్రయోగదశలో ఉన్న చైనా వాక్సిన్‌ను వేయించుకున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సియోల్‌, డిసెంబరు 1: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరు ప్రయోగదశలో ఉన్న చైనా వాక్సిన్‌ను వేయించుకున్నారని అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ ది నేషనల్‌ ఇంట్ర్‌స్టకు చెందిన నిపుణుడు హ్యారీ కాజియానిస్‌ తెలిపారు. అలాగే, పలువురు ఉత్తరకొరియా అధికారులు కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్నారని ఆయన వివరించారు. ఆ వ్యాక్సిన్‌ ఏ సంస్థకు చెందింది? అది సురక్షితమైందేనా? అన్న విషయాల గురించి తెలియరాలేదు. చైనాలోని ఏ వ్యాక్సిన్‌ వినియోగానికీ ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు రాలేదు. 


Updated Date - 2020-12-02T08:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising