ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుశాంగ్ సింగ్ రాజ్‌పుత్ సేవలను గుర్తించిన కాలిఫోర్నియా అసెంబ్లీ!

ABN, First Publish Date - 2020-08-15T22:23:26+05:30

బాలీవుడ్ యంగ్ హీరో.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సేవలను కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ గుర్తించింది. భారతదేశ సంస్కృతి, సంప్రదాయలను ప్రోత్సహించడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: బాలీవుడ్ యంగ్ హీరో.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సేవలను కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ గుర్తించింది. భారతదేశ సంస్కృతి, సంప్రదాయలను ప్రోత్సహించడానికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చేసిన ప్రయత్నాలు.. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ గుర్తింపు పత్రాన్ని.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతా సింగ్‌కు అందించింది. ఈ నేపథ్యంలో శ్వేతా సింగ్.. సోషల్ మీడియా స్పందిస్తూ.. ‘నా సోదరుడు సమాజానికి చేసిన సేవలను కాలిఫోర్నియా గుర్తించింది. కాలిఫోర్నియా మాతో ఉంది. మరి మీరు?’ అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా తమకు మద్దతు తెలిపిన ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీతో పాటు కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యులకు ఆమె కృతజ్ఙతలు తెలిపారు. కాగా.. సోషల్ మీడియాలో శ్వేతాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. జూన్ 14న తన నివాసంలో అనుమానాస్పదస్థితిలో మరణించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-08-15T22:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising