ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకత్వ భావన కల్పించిన దీపావళి: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌

ABN, First Publish Date - 2020-12-27T12:43:01+05:30

క్రిస్మస్‌ సందర్భంగా చేసిన సంప్రదాయ ప్రసంగంలో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ పలు పండుగల్ని గుర్తుచేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెర్రీ క్రిస్మస్‌ అని చెప్పడం సరికాదనిపిస్తోంది

లండన్‌, డిసెంబరు 26: క్రిస్మస్‌ సందర్భంగా చేసిన సంప్రదాయ ప్రసంగంలో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ పలు పండుగల్ని గుర్తుచేసుకున్నారు. ‘‘క్రైస్తవుల దృష్టిలో జీసస్‌ ఈ ప్రపంచానికి వెలుగు. కానీ ఆయన జన్మదినాన్ని మనం ఈసారి జరుపుకోలేకపోతున్నాం. ఈస్టర్‌, ఈద్‌, వైశాఖి వంటి పలు వేడుకల్ని ఆయా మతాలకు చెందిన వారు లాక్‌డౌన్‌లోనే చేసుకున్నారు. జీవితం ముందుకు సాగక తప్పదు. గత నెలలో విండ్సర్‌ కోట చుట్టూ ఆకాశం బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. హిందువులు, సిక్కులు, జైనులు దీపావళిని ఘనంగా చేసుకున్నారు. అందరూ ఒకటేనన్న ఏకత్వ భావనను, ఆశను ఆ వేడుక కల్పించింది’’ అని ఎలిజబెత్‌ పేర్కొన్నారు.’

Updated Date - 2020-12-27T12:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising