ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌ రాణి సహాయకుడికి కరోనా

ABN, First Publish Date - 2020-03-23T12:51:12+05:30

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2  సహాయకుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  దీంతో ముందుజాగ్రత్త చర్యగా రాణిని గురువారం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి విన్సర్‌ కోటకు తరలించారు. బ్రిటన్‌లో కరోనా కారణంగా ఇప్పటి వరకు 233 మంది చనిపోయారు. మొత్తం 5,067 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-03-23T12:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising