ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెజిల్‌ను వణికిస్తున్న మహమ్మారి.. ఒకేరోజు 50 వేలకు పైగా కేసులు

ABN, First Publish Date - 2020-08-13T00:28:41+05:30

బ్రెజిల్‌ దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రసిలియా: బ్రెజిల్‌ దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్ వ్యాప్తంగా 52,160 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 31,09,630కు చేరుకుంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో కరోనా కారణంగా 1,274 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,03,026గా ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కల ప్రకారం బ్రెజిల్ వ్యాప్తంగా ఇప్పటివరకు 23,96,860 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగా.. లాటిన్ అమెరికా దేశాల్లో చూస్తే అత్యధిక కేసులు నమోదైన దేశంగా బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా లక్షకు పైగా మరణాలు అమెరికా, బ్రెజిల్ దేశాల్లోనే నమోదయ్యాయి.

Updated Date - 2020-08-13T00:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising