ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెజిల్‌లో ఒకేరోజు 45 వేలకు పైగా కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-07-08T22:58:16+05:30

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. దేశంలో గడిచిన 24

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియో డి జనైరో: బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 45,305 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతకుముందు రోజు నమోదైన కేసుల కంటే రెట్టింపు కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 16,68,589కు చేరింది. మరోపక్క గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో 1,254 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,741కు చేరింది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 9,76,977 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, ఇండియా, రష్యా, పెరు దేశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 20 నుంచి 30 శాతం కేసులు ఒక్క అమెరికాలోనే నమోదు కావడం గమనార్హం.

Updated Date - 2020-07-08T22:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising