ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజింగ్‌లో ఇకపై మాస్కు ధరించాల్సిన అవ‌స‌రం లేదు !

ABN, First Publish Date - 2020-08-22T13:33:53+05:30

కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్‌ పూర్తిగా కంట్రోల్‌ అయినట్టు కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, ఆగస్టు 21: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్‌ పూర్తిగా కంట్రోల్‌ అయినట్టు కనిపిస్తోంది. ఐదు రోజులుగా ఈ దేశంలో స్థానికంగా వ్యాపించిన ఒక్క కేసు కూడా బయటపడలేదు. చైనా రాజధాని బీజింగ్‌తోపాటు ఇటీవల కేసులు ఎక్కువగా నమోదైన షిన్‌జియాంగ్‌.. ఇతర ప్రాంతాల్లో వైర్‌సను విజయవంతంగా కట్టడి చేశారు. బీజింగ్‌లో అయితే 13 రోజులుగా ఒక్క కేసు కూడా బటయపడలేదు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బీజింగ్‌ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-08-22T13:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising