ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'ఆటా' ఝుమ్మంది నాదం ఆన్‍లైన్‍ పాటల పోటీలు

ABN, First Publish Date - 2020-05-29T15:53:34+05:30

అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూన్‍ నెల నాలుగవ వారం నుండి జులై చివరి వరకు ఆన్‍లైన్‍ పాటల పోటీ “ఝుమ్మంది నాదం” నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూన్‍ నెల నాలుగవ వారం నుండి జులై చివరి వరకు ఆన్‍లైన్‍ పాటల పోటీ “ఝుమ్మంది నాదం” నిర్వహిస్తోంది. సోలో సింగింగ్‍ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో  అమెరికాలో నివసించే వారు పాల్గొనవచ్చు. ఇందులో గెలిచిన తుది విజేతలకు ఆటా టైటిల్‍ లభిస్తుంది. ఆటా మహాసభల్లో పలువురు సెలెబ్రిటీల మధ్యవారిని సత్కరించడం జరుగుతుంది. ప్రిలిమనరీ రౌండ్స్, ఆన్‍లైన్‍ స్క్రీనింగ్‍, సెమిఫైనల్స్, ఫైనల్స్ పోటీలు ఆన్‍లైన్‍ (జూమ్‍) ద్వారానే జరుగుతాయి.


సబ్‍జూనియర్స్ విభాగంలో పాల్గొనేవారు 9 సంవత్సరాలలోపు వారై ఉండాలి. జూనియర్స్ విభాగంలో పాల్గొనాలనుకునేవారు 10-14 సంవత్సరాలలోపు ఉండాలి. సీనియర్స్ విభాగంలో 15 వయస్సు దాటినవాళ్ళు పాల్గొనవచ్చు. క్లాసికల్‍, నాన్‍ క్లాసికల్‍ విభాగంలో పోటీలు ఉంటాయి. ఈ పోటీలకు జడ్జీలుగా శ్రీని ప్రభల (మ్యూజిక్‍ డైరెక్టర్‍), రేవంత్‍ (సింగర్‍), వాసా గోపినాథ్‍రావు (కర్ణాటక సంగీత విద్వాంసులు) వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలకునేవారు ముందుగా తమ పేర్లను రిజిస్ట‌ర్‌ చేసుకోవాలి.


రిజిస్ట్రేషన్‍ లింక్‍:  https://tinyurl.com/ATA-JN2020

రిజిస్ట్రేషన్‍ చివరి తేదీ:  జూన్‍ 7, 2020

పూర్తి వివరాలకు రిజిస్ట్రేషన్‍  లింక్‌ గైడ్‍ లైన్స్ చూడండి (లేదా) JhummandiNaadam@ataworld.org కి ఇమెయిల్‍ చెయ్యండి.

అన్ని పోటీలు ఆటా ఫేస్‍బుక్‍లో, ఆటా యూట్యూబ్‍ మరియు ఇతర టీవీ చానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.


Updated Date - 2020-05-29T15:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising