ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పిన విధంగా ముద్దు పెట్టలేదని.. అమెరికాలో..

ABN, First Publish Date - 2020-02-03T22:14:38+05:30

చెప్పిన విధంగా ముద్దు పెట్టలేదని.. అమెరికాలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముద్దు పెడుతున్న వ్యక్తి నాలుకను ఓ మహిళ కొరికేసింది. అమెరికాలోని డెట్రాయిట్‌లో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యూలెట్ వెడ్జ్‌వార్త్(52) అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. ముద్దు పెట్టేటప్పడు నాలుకను వాడద్దంటూ తాను చెప్పానని.. అయినప్పటికీ వ్యక్తి తాను చెప్పినట్టు చేయకపోవడంతో అతడి నాలుకను కొరికినట్టు యూలెట్ వివరించింది. కాగా.. యూలెట్ చేసిన పనికి బాధితుడి నాలుక తెగిపోయింది. ఘటనా స్థలంలో చాలా రక్తం ఉన్నట్టు, చిన్న నాలుక ముక్క కూడా దొరికినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యలు తెలిపారు. ఈ నెల 19న ఈ కేసు ప్రీ ట్రైల్‌కు వెళ్లనుంది. నేరం రుజువైతే యూలెట్‌కు ఏడాది జైలుశిక్ష విధించే అవకాశముంది.    

Updated Date - 2020-02-03T22:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising