ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల పిల్లల కోసం తానా వెయ్యి డాలర్ల విరాళం

ABN, First Publish Date - 2020-05-28T03:45:51+05:30

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫిలడెల్ఫియాలోని స్థానిక స్కూల్‍ పిల్లల సహాయార్థం 1000 డాలర్లను విరాళంగా ఇచ్చింది.  అప్పర్‍మెరియన్‍ స్కూల్‍ డిస్ట్రిక్ట్ ఫుడ్‍ ప్యాంట్రీ అయిన ‘అప్పర్‍ మెరియన్‍ ఏరియా కమ్యూనిటీ కప్‍బోర్డ్’కు తానా యువ విభాగం ఈ విరాళాన్నిచ్చింది.  కొవిడ్‍ - 19 కారణంగా పాఠశాల పిల్లలకు ఆహార కొరత ఏర్పడకుండా తానా ఫిలడెల్ఫియా యంగ్ వాలంటీర్స్ విరాళాల సేకరణ నిర్వహించి ఈ సహాయాన్ని అందించినట్లు తానా కార్యదర్శి రవి పొట్లూరి చెప్పారు. కొవిడ్‍ - 19 కారణంగా చాలాచోట్ల పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు ఆహారం విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా తానా తనవంతుగా సహాయాన్ని అందించింది. కాగా.. ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థినులు అపర్ణ వాగ్వాల, తన్మయి యలమంచి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T03:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising