ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కల్లోలం.. భారతీయ విద్యార్థులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ‘తానా’

ABN, First Publish Date - 2020-03-15T02:00:46+05:30

కరోనా (కొవిడ్-19) వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా అమెరికాలో ఇప్పటికే దాదాపు 50 మంది మరణించగా.. సుమారు 23

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: కరోనా (కొవిడ్-19) వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా అమెరికాలో ఇప్పటికే దాదాపు 50 మంది మరణించగా.. సుమారు 2329 మంది కొవిడ్-19 బారిన పడ్డారు. దీంతో అక్కడి ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీని విధించింది. ఇందులో భాగంగా కాలేజీలు, యూనివర్సిటీలను తాత్కాలికంగా మూసేయాల్సిందిగా అధికారులు అదేశాలు జారీ చేశారు. దీంతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారతీయ విద్యార్థులను ఆదుకోవడానికి తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ముందుకొచ్చింది. కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడటం వల్ల ఇబ్బందులకు గురయ్యే భారతీయ విద్యార్థులకు వసతి కల్పిస్తామని ప్రకటించింది. ఇందుకోసం 1-855-OUR-TANA హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించింది. 

Updated Date - 2020-03-15T02:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising