ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోమటి జయరాం ఆధ్వర్యంలో.. అమెరికాలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2020-06-09T01:49:50+05:30

టాలీవుడ్ హీరో, నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: టాలీవుడ్ హీరో, నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  జూన్ 10న  60వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏపీ, తెలంగాణతోపాటు అమెరికాలోనూ తమ అభిమాన హీరో బాలయ్య బాబు పుట్టిన రోజును అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటారు. అమెరికాలో బాలయ్య బాబు 50వ పుట్టిన రోజు వేడుకలను ప్రముఖ ఎన్నారై కోమటి జయరాం అమెరికా వ్యాప్తంగా అట్టహాసంగా  నిర్వహించారు. ఈ సారి కూడా కోమటి జయరాం చేతుల మీదుగానే బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు అమెరికావ్యాప్తంగా ఘనంగా జరగబోతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే అమెరికావ్యాప్తంగా ఓ జ్జాపకంలా నిలిచిపోయే విధంగా ఈ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య అభిమానులు, టీడీపీ అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోమటి జయరాం పిలుపునిచ్చారు. అమెరికా వ్యాప్తంగా జరగబోయే ఈ వేడుకలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2020-06-09T01:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising