ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డల్లాస్‌లో అగ్నిమాపక సిబ్బందికి ఆహారాన్ని పంపిణీ చేసిన నాట్స్

ABN, First Publish Date - 2020-05-30T01:43:42+05:30

అమెరికాలో తెలుగు వారికి అండగా ఉంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. కరోనాపై ముందుండి పోరాడే వారికి తన వంతు సా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డల్లాస్: అమెరికాలో తెలుగు వారికి అండగా ఉంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ.. కరోనాపై ముందుండి పోరాడే వారికి తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. డల్లాస్‌లోని అగ్నిమాపక సిబ్బందికి నాట్స్.. ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసింది. నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి.. స్థానిక అగ్నిమాపక అధికారి జాన్సన్‌ను కలిసి.. ఆహారాన్ని పంపిణీ చేసే విషయాన్ని ప్రతిపాదించారు. దీనికి జాన్సన్ అంగీకరించారు. దీంతో 50 మంది అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ ఆహారాన్ని పంపిణీ చేసింది. దీనిపై స్పందించిన జాన్సన్.. సేవాభావంతో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయం అని ప్రశంసించారు. కాగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులను నాట్స్ నాయకత్వం అభినందించింది. 


Updated Date - 2020-05-30T01:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising