ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ ఎఫెక్ట్.. లాస్‌ ఏంజెలిస్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి !

ABN, First Publish Date - 2020-09-04T12:01:25+05:30

కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌ సిటీ కౌన్సిల్‌ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్‌ ఏజెలిస్‌, సెప్టెంబరు 3: కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌ సిటీ కౌన్సిల్‌ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ సంవత్సరం దాదాపు 400 మిలియన్‌ డాలర్ల పన్ను ఆదాయం తగ్గనున్న నేపథ్యంలో బుధవారం తీసుకున్న ఈ నిర్ణయానికి నగర మేయర్‌ ఎరిక్‌ గార్సెట్టి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. దీంతో దాదాపు 15వేల మంది ఉద్యోగులు అక్టోబరు 11నుంచి 18రోజుల పాటు తాత్కాలిక సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. 


Updated Date - 2020-09-04T12:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising