ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబే బ్రయన్ మృతిపై నాట్స్ దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2020-02-02T00:53:23+05:30

ప్రముఖ బాస్కెట్ బాల్ ఆటగాడు కొబే బ్రయన్ ఆకస్మిక మృతిపట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఓ అత్యుత్తమ క్రీడాకారుడిని కో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ బాస్కెట్ బాల్ ఆటగాడు కొబే బ్రయన్ ఆకస్మిక మృతిపట్ల  ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఓ అత్యుత్తమ క్రీడాకారుడిని కోల్పోవటం ఎంతో బాధ కలిగించిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) పేర్కొంది. బాస్కెట్ బాల్ ప్లేయర్ గా బ్రయన్ (1978-2020) సాధించిన విజయాలు యువతరంలో ఎంతో స్ఫూర్తిని నింపాయని నాట్స్ తెలిపింది. బ్రయన్ లేని లోటు క్రీడాలోకానికి తీర్చలేనిదిగా నాట్స్ అభివర్ణించింది. బ్రయింట్ కుటుంబానికి నాట్స్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.


Updated Date - 2020-02-02T00:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising