ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోరిడాలో కరోనా విలయం.. 10వేలు దాటిన మరణాల సంఖ్య!

ABN, First Publish Date - 2020-08-21T06:24:23+05:30

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి విలయాన్ని సృష్టిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య అమెరికాలో రోజురోజుకీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లోరిడా: కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి విలయాన్ని సృష్టిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య అమెరికాలో రోజురోజుకీ పెరుగుతోంది. ఫ్లోరిడాలో కొవిడ్ కారణంగా బుధవారం ఒక్క రోజే 174 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఫ్లోరిడాలో ఇప్పటి వరకు మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 10వేలు దాటింది. అంతేకాకుండా ఫ్లోరిడాలో ఇప్పటి వరకు దాదాపు 5.84లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇదిలా ఉంటే..  అమెరికాలో అత్యధిక కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఫ్లోరిడా ఐదోస్థానంలో ఉంది. ఈ జాబితాలో న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాలు వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాగా.. అమెరికాలో కొవిడ్ బాధితుల సంఖ్య 55,29,824కు చేరుకుంది. 1.73లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. 


Updated Date - 2020-08-21T06:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising