ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో 2లక్షలకు చేరువలో కరోనా మరణాలు!

ABN, First Publish Date - 2020-09-21T02:14:45+05:30

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 42వేలపైగా క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 42వేలపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. 657 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, జార్జియా రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. మరణాల సంఖ్య పరంగా న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు మొదటి  ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కొత్తగా నమోదైన కేసుల సంఖ్యతో కలిపి అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 69.67లక్షలకు చేరింది. సుమారు 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-09-21T02:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising