ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూయార్క్‌లో బీభత్సం సృష్టించి కారు..!

ABN, First Publish Date - 2020-12-12T23:53:01+05:30

అమెరికాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతన్న వారిపైకి దూసుకొచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అమెరికాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతన్న వారిపైకి దూసుకొచ్చింది న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లు.. వలసదారులను నిర్బంధించడాన్ని వ్యతిరేకంగా  కొంత మంది నిరసనకారులు మాన్హాటన్ ముర్రే హిల్ ప్రాంతంలో శుక్రవారం రోజు నిరసనలు చేపట్టారు. నిరసనకారులు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4గంటలకు ఓ కారు బీభత్సం సృష్టించింది. నిరసనకారులపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ.. ఆరుగురు నిరసనకారులు గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌తోపాటు.. ఓ మహిళపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2020-12-12T23:53:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising