ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెలానియా ట్రంప్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన బ్రాడ్ డౌనీ!

ABN, First Publish Date - 2020-09-17T22:09:36+05:30

అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ కాంస్య విగ్రహాన్ని.. ఆమె స్వస్థలమైన స్లోవేనియాలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ కాంస్య విగ్రహాన్ని.. ఆమె స్వస్థలమైన స్లోవేనియాలోని సేవ్నికా ప్రాంతంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బెర్లిన్‌కు చెందిన అమెరికా కళాకారుడు బ్రాడ్ డౌనీ.. మెలానియా ట్రంప్ విగ్రహాన్ని చెక్కతో తయారు చేసి, జూలై 5,2019లో ఆమె స్వస్థలంలో స్లోవేనియాలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని దుండగులు.. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆమె విగ్రహానికి నిప్పంటించారు. దీంతో బ్రాడ్ డౌనీ.. చెక్క విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఓ కాంస్య విగ్రహాన్ని తయారు చేసి, అదే ప్రాంతంలో ఆవిష్కరించారు. 


Updated Date - 2020-09-17T22:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising