ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకిన వారి కోసం.. ఎనిమిదేళ్ల బాలిక.. అమెరికాలో..

ABN, First Publish Date - 2020-09-01T02:41:34+05:30

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబియా: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే ఇదే సమయంలో కరోనా బారిన పడిన వారికి అనేక మంది సహాయం అందిస్తూ వస్తున్నారు. అమెరికాలో ఏడేళ్ల బాలిక తన పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపుకోకుండా డబ్బులు పోగుచేసి కరోనా సోకిన వారికి వివిధ రకాలుగా సహాయం అందిస్తోంది. సౌత్ కెరోలినాలోని కొలంబియాకు చెందిన బాలిక రెండేళ్ల క్రితం తన పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందే తన తండ్రిని కోల్పోయింది. పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందే కేన్సర్‌తో తన తండ్రి మరణించాడని.. అందుకనే ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా కేన్సర్ పేషంట్లకు తనకు తోచిన విధంగా సహాయం అందిస్తున్నాని బాలిక చెప్పింది. ఈ ఏడాది కరోనా మహమ్మారి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంతో.. ఈ సారి కరోనా బాధితులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. మరోపక్క బాలిక తల్లి జాయిస్ మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన వారు ఆందోళనకు గురికావొద్దని.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కరోనాను జయిస్తున్నారని చెప్పింది.

Updated Date - 2020-09-01T02:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising