ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలుకలపై విజయవంతంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగం

ABN, First Publish Date - 2020-04-06T13:14:59+05:30

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ఒక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. వేలిముద్ర పరిమాణంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్సిల్‌వేనియా, ఏప్రిల్‌ 5: కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ఒక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. వేలిముద్ర పరిమాణంలో ఉండే ఈ టీకాను ఎలుకలపై ప్రయోగించారు. ఎలుకలపై ఉపయోగించినప్పుడు వాటిలోని రోగ నిరోధక వ్యవస్థ.. కరోనా వైర్‌సను నాశనం చేసే నిర్దిష్ట యాంటీబాడీలను ఉత్పత్తి చేయగా, రెండు వారాల్లోనే వీటి సంఖ్య భారీగా పెరిగినట్టు గుర్తించారు. కరోనా వైర్‌సలోని స్పైక్‌ ప్రోటీన్‌ అనే నిర్దిష్ట భాగం ఆధారంగా దీన్ని తయారుచేసినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ టీకాను సాధారణ ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయవచ్చని, శీతలీకరించాల్సిన అవసరం లేదని వివరించారు. రాబోయే రోజుల్లో ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై పరీక్షించనున్నారు.

Updated Date - 2020-04-06T13:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising