ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్‌ స్మార్ట్‌ షాపింగ్‌‌.. ట్రాలీనే బిల్లేస్తుంది !

ABN, First Publish Date - 2020-07-15T13:22:35+05:30

అమెజాన్‌ సంస్థ స్మార్ట్‌ షాపింగ్‌ కార్ట్‌లను తన సూపర్‌ మార్కెట్లలో వినియోగిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాప్‌ ద్వారా చెల్లింపులు.. అదే అమెజాన్‌ స్మార్ట్‌ షాపింగ్‌ కార్ట్‌

న్యూయార్క్‌, జూలై 14:  అమెజాన్‌ సంస్థ స్మార్ట్‌ షాపింగ్‌ కార్ట్‌లను తన సూపర్‌ మార్కెట్లలో వినియోగిస్తోంది. మనం సరుకులు వేసుకునే ట్రాలీల హ్యాండిల్స్‌కు సెన్సార్లు, కెమెరాలు ఉంటాయి. సరుకులు ట్రాలీలో వేసినప్పుడు బిల్లు దానికదే స్వయంచాలితంగా పడిపోతుంది. ఒకవేళ ఏవైనా తీసేసినా సర్దుబాటు అవుతుంది. బిల్లు అమెజాన్‌ యాప్‌ ద్వారా చెల్లించవచ్చు. దీని వల్ల క్వాషియర్ల అవసరం ఉండదు. వినియోగదారుడికి సమయమూ కలిసొస్తుంది. పైగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సురక్షితం కూడా. ఇప్పటికే ఇలాంటి  స్టోర్స్‌ను అమెరికాలో 26 ప్రాంతాల్లో అమెజాన్‌ ఏర్పాటు చేసింది.  

Updated Date - 2020-07-15T13:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising