ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వారియర్స్‌ కోసం.. అక్షయపాత్ర రూ.22 కోట్లు సేకరణ

ABN, First Publish Date - 2020-12-01T08:58:38+05:30

కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు, వలస కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్‌, నవంబరు 30: కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు, వలస కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ అనే లాభాపేక్ష లేని సంస్థ 30 లక్షల డాలర్ల (రూ.22.20 కోట్లు) విరాళాలు సేకరించింది. అక్షయపాత్ర 7వ, చివరి ‘గ్రాటిట్యూట్‌ గాలా’ అనే కార్యక్రమాన్ని ఈ నెల 21న వర్చువల్‌ విధానంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌.. అక్షయపాత్ర సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తాను రచించిన ‘భూక్‌’(ఆకలి) అనే కవితను ఆలపించారు. నిధుల సేకరణ కార్యక్రమంలో బాలీవుడ్‌ ప్రముఖులు హేమామాలిని, శంకర్‌ మహదేవన్‌ వంటి ప్రముఖులతో పాటు 10 వేల మందికి పైగా పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-01T08:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising