ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య సేతుకు ఎంఐటీ ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే !

ABN, First Publish Date - 2020-05-23T14:15:37+05:30

భారత్‌లో కరోనా సంక్రమణాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య సేతు యాప్‌నకు మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) షాక్‌ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేటింగ్‌ ఒక స్టార్‌కు కుదింపు

న్యూఢిల్లీ. మే 22: భారత్‌లో కరోనా సంక్రమణాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్య సేతు యాప్‌నకు మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) షాక్‌ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఎంఐటీ, ఆరోగ్యసేతుకు ఐదు స్టార్ల రేటింగ్‌కు గాను, కేవలం ఒకే ఒక్క స్టార్‌ను ఇచ్చింది. ఈ యాప్‌ అవసరమైనదానికంటే ఎక్కువగా వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తోందని ఎంఐటీ తేల్చి చెప్పింది. గత వారం వరకూ.. ఆరోగ్య సేతుకు రెండు స్టార్ల రేటింగ్‌ ఉండగా.. ఎంఐటీ పరిశోధకులు తాజాగా ఆ రేటింగ్‌  ఒక స్టార్‌కు కుదించేశారు.


పారదర్శకత లోపిం చడం, యాప్‌ డౌన్‌లోడ్‌ తప్పనిసరి చేయడం, సమాచారం ఎవరితో పంచుకుంటున్నారన్నది వెల్లడిం చకపోవడం.. ఇలా పలు కారణాల రీత్యా ఈ రేటింగ్‌ ఇచ్చినట్లు ఎంఐటీ వివరించింది. విమానయానం చేసే వారు కచ్చితంగా ఆరోగ్యసేతు డౌన్‌లోడ్‌ చేసుకో వాల ని తాజాగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-05-23T14:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising