ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను వదిలించుకునేందుకు తలలు పట్టుకుంటుంటే.. ఓ వ్యక్తి మాత్రం!

ABN, First Publish Date - 2020-04-04T02:42:38+05:30

ప్రపంచ దేశాలన్నీ కరోనాను వదిలించుకునేందుకు తలలు పట్టుకుంటుంటే.. జర్మనీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం తన రూటే సపరేటు అంటున్నాడు. కావాలని కరోనా వైరస్ బా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్: ప్రపంచ దేశాలన్నీ కరోనాను వదిలించుకునేందుకు తలలు పట్టుకుంటుంటే.. జర్మనీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం తన రూటే సపరేటు అంటున్నాడు. కావాలని కరోనా వైరస్ బారినపడ్డాడు. ఏంటి షాకయ్యారా? అయినా ఇదే నిజం. కానీ.. ఎందుకు అతను కావాలని వైరస్ బారినపడ్డాడో తెలిస్తే.. కచ్చితంగా మీరు  ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళితే.. జర్మనీలోని బెర్లిన్ జిల్లా మేయర్ స్టీఫన్ వాన్ డస్సెల్ కావాలని కరోనా వైరస్ బారినపడ్డట్టు వెల్లడించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికే ఇలా చేశానని వివరించారు. తన భాగస్వామికి వైరస్ సోకినప్పుడు తాను కూడా క్వారెంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇదే సమయంలో తనకు వైరస్ సోకిందని తెలిపారు. క్వారెంటైన్‌లో ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వైరస్ సోకుందన్న విషయం తెలుసుకున్నట్లు చెప్పారు. అయితే వైరస్ తీవ్రతను తక్కువగా అంచనా వేసినట్లు స్టీఫన్ వాన్ డస్సెల్ ఒప్పుకున్నారు. కాగా.. తన వల్ల వైరస్ ఎవరికీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. 


Updated Date - 2020-04-04T02:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising