ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూఏఈలో ఒకే రోజు 85 కొత్త కేసులు !

ABN, First Publish Date - 2020-03-26T20:18:31+05:30

యూఏఈలో బుధ‌వారం ఒక్క రోజే 85 క‌రోనావైర‌స్ కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: యూఏఈలో బుధ‌వారం ఒక్క రోజే 85 క‌రోనావైర‌స్ కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు యూఏఈలో న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 333కి చేరింది. యూఏఈలోని ఆరోగ్య శాఖ అధికారిక ప్రతినిధి డా. ఫరీదా అల్ హోసాని మాట్లాడుతూ ఐదుగురు బంగ్లాదేశీయులు, ఇద్దరు పాకిస్తానీయులతో సహా ఏడుగురు పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. ఇక యూఏఈలో ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన‌వారిలో 20 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు గ‌ల‌వారేన‌ని హోసాని తెలిపారు. యూఏఈ ఈ మహమ్మారి వ్యాప్తి , నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా దేశ ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. మసీదులు, స్కూల్స్, మాల్స్ అన్నింటిని మూసివేసింది. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రెండు వారాలపాటు నిలిపివేసింది. 

Updated Date - 2020-03-26T20:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising