ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 లక్షల మంది భారతీయులు ఇంటికేనా?

ABN, First Publish Date - 2020-07-06T13:39:29+05:30

ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు రాజ్యాంగబద్ధమేనని కువైత్‌ జాతీయ అసెంబ్లీలోని లీగల్‌, లెజిస్లేటివ్‌ కమిటీ నిర్ణయించింది. సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి బిల్లును మరొక కమిటీకి అప్పగించింది. ఈ బిల్లు ప్రకారం.. కువైత్‌ జనాభాలో భారతీయులు 15శాతం మించకూడదు. ప్రస్తుతం ఈ దేశంలో దాదాపు 14లక్షల 50వేల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రవాసీ కోటా బిల్లు రాజ్యాంగబద్ధమే: కువైత్‌ అసెంబ్లీ  కమిటీ

కువైత్‌, జూలై 5: ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లు రాజ్యాంగబద్ధమేనని కువైత్‌ జాతీయ అసెంబ్లీలోని లీగల్‌, లెజిస్లేటివ్‌ కమిటీ నిర్ణయించింది. సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి బిల్లును మరొక కమిటీకి అప్పగించింది. ఈ బిల్లు ప్రకారం.. కువైత్‌ జనాభాలో భారతీయులు 15శాతం మించకూడదు. ప్రస్తుతం ఈ దేశంలో దాదాపు 14లక్షల 50వేల మంది భారతీయులు ఉన్నారు. బిల్లు ఆమోదిస్తే దాదాపు 8లక్షల మందిని బలవంతంగా స్వదేశానికి పంపేస్తారు. 43లక్షల మంది కువైత్‌ జనాభాలో 30లక్షల మంది వలసదారులే ఉండడం గమనార్హం.


Updated Date - 2020-07-06T13:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising