ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

66 శాతం మంది ఎన్నారైలు జో బిడెన్ వైపే !

ABN, First Publish Date - 2020-09-17T15:38:09+05:30

నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 66 శాతం భారతీయ అమెరికన్లు డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 28 శాతం ఓట్లతో వెనుకబడ్డారు. మరో ఆరు శాతం మంది ఎటూ చెప్పలేకపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డొనాల్డ్‌ ట్రంప్‌ వైపు 28 శాతం మాత్రమే: ఏఏపీఐ సర్వే

వాషింగ్టన్‌, సెప్టెంబరు 16: నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 66 శాతం భారతీయ అమెరికన్లు డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 28 శాతం ఓట్లతో వెనుకబడ్డారు. మరో ఆరు శాతం మంది ఎటూ చెప్పలేకపోయారు. ఈ మేరకు ఇండియాస్పోరా అండ్‌ ఏసియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌(ఏఏపీఐ) సర్వే నివేదిక విడుదల చేసింది. 

Updated Date - 2020-09-17T15:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising