ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో మ‌ళ్లీ జూలు విదిలిస్తున్న మ‌హ‌మ్మారి..!

ABN, First Publish Date - 2020-06-30T13:38:14+05:30

అమెరికాలో మళ్లీ కరోనా అలజడి పెరిగింది. వరుసగా మూడో రోజూ 40 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 34,831 మందికి వైరస్‌ సోకగా దేశంలో కేసుల సంఖ్య 26 లక్షల మార్కును చేరుకుంది. తాజాగా 285 మరణాలు సంభవించగా మృతుల సంఖ్య 1,28,562కి చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, జూన్‌ 29: అమెరికాలో మళ్లీ కరోనా అలజడి పెరిగింది. వరుసగా మూడో రోజూ 40 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 34,831 మందికి వైరస్‌ సోకగా దేశంలో కేసుల సంఖ్య 26 లక్షల మార్కును చేరుకుంది. తాజాగా 285 మరణాలు సంభవించగా మృతుల సంఖ్య 1,28,562కి చేరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 24గంటల్లో 1,60,586కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బ్రెజిల్‌లోనూ తీవ్రంగానే ఉంది.


24 గంటల్లో 33,434 మందికి వైరస్‌ సోక డంతో మొత్తం కేసులు 13,52,708కి చేరాయి. రష్యాలో కొత్తగా 6,719 కేసులు వెలుగుచూశాయి. పాక్‌లో కొత్తగా 3,557కేసులు నమోదవగా మొత్తం బాధితులు 2,06,512కి చేరారు. కరోనా వైరస్‌ నిర్ధారణకు ఆస్ట్రేలియా లాలాజల పరీక్షని అందు బాటులోకి తెచ్చింది. ప్రాణాపాయానికి చేరిన కొవిడ్‌ రోగికి అమెరికా, మరికొన్ని దేశాలు రెమిడిసివిర్‌ అనే ఔషధాన్ని అందిస్తున్నాయి. ఒక్కోరోగికి రూ.17.66 లక్షల ఖర్చు అవుతుందని ఈ ఔషధ తయారీ సంస్థ వెల్లడించింది. 


Updated Date - 2020-06-30T13:38:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising