ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌ ప్రధానికి భారత విద్యార్థుల వినతిపత్రం !

ABN, First Publish Date - 2020-09-25T12:03:42+05:30

ఇంగ్లిషు భాషా పరీక్ష కుంభకోణంలో నిందితులైన దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఓ వినతిపత్రం సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాకు న్యాయం చేయండి

బ్రిటన్‌ ప్రధానికి 200 మంది భారత విద్యార్థుల మొర

లండన్‌, సెప్టెంబరు 24: ఇంగ్లిషు భాషా పరీక్ష కుంభకోణంలో నిందితులైన దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు ఓ వినతిపత్రం సమర్పించారు. 2014లో జరిగిన ‘టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్‌’(టీఓఈఐసీ)కు హాజరైన విద్యార్థుల్లో కొందరు తప్పుడు విధానాలకు పాల్ప డి- బ్రిటన్‌లోని విద్యాసంస్థలో చేరేందుకు, స్కాలర్‌షి్‌పలు పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణ. విషయం బయటపడడంతో వారందరినీ నిర్బంధకేంద్రాల్లో పడేశారు. దీంతో వారు జాన్సన్‌కు పిటిషన్‌ పెట్టుకున్నారు.

Updated Date - 2020-09-25T12:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising