ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశానికి తిరిగొచ్చే వారి విష‌యంలో యూఏఈ కీల‌క నిర్ణ‌యం !

ABN, First Publish Date - 2020-08-14T15:06:47+05:30

ఇత‌ర దేశాల నుంచి త‌మ దేశానికి తిరిగొచ్చే వారి విష‌యంలో యూఏఈ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: ఇత‌ర దేశాల నుంచి త‌మ దేశానికి తిరిగొచ్చే వారి విష‌యంలో యూఏఈ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. యూఏఈకి తిరిగొచ్చే ప్ర‌తి ఒక్క‌రికీ 14 రోజుల క్వారంటైన్ త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ మేర‌కు ఫెడ‌ర‌ల్ అథారిటీ ఫ‌ర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్(ఐసీఏ) ఒక ప్ర‌కట‌న విడుద‌ల చేసింది. విదేశాల నుంచి తిరిగొచ్చే వారంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. మ‌హ‌మ్మారి క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ నేప‌థ్యంలో ప్ర‌జా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. కాగా, త‌క్కువ రిస్క్ ఉన్న దేశాల నుంచి వ‌చ్చే కొంద‌రు ప్రొఫెష‌న‌ల్స్‌కు మాత్రం ప‌రిస్థితుల‌ను బ‌ట్టి క్వారంటైన్ గ‌డువును వారం రోజులుగా నిర్ధారించింది. త‌మ ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.  

Updated Date - 2020-08-14T15:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising