ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 మంది తోబుట్టువుల గిన్నిస్‌ రికార్డు !

ABN, First Publish Date - 2020-12-27T13:17:30+05:30

వారందరూ 12మంది తోబుట్టువులు. అందరిలోకి పెద్ద వ్యక్తి వయసు 97ఏళ్లు కాగా.. చిట్టచివరి చెల్లెలి వయసు 75ఏళ్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారందరి మొత్తం వయసు 1042 ఏళ్లు!

టొరంటో, డిసెంబరు 26: వారందరూ 12మంది తోబుట్టువులు. అందరిలోకి పెద్ద వ్యక్తి వయసు 97ఏళ్లు కాగా.. చిట్టచివరి చెల్లెలి వయసు 75ఏళ్లు. ఈ క్రమంలో అందరి వయసూ కలిపి 1042ఏళ్ల 315 రోజులుగా లెక్కతేలింది. దీంతో వారికి గిన్నిస్‌ రికార్డు సొంతమైంది. డెక్రూజ్‌ కుటుంబానికి చెందిన  మైకేల్‌, సిసిలియా దంపతులు పాకిస్థాన్‌లోని కరాచీలో 12మంది సంతానాన్ని కన్నారు. వారిలో 9మంది ఆడసంతానం, మగ్గురు మగసంతానం ఉన్నారు. వీరిలో అత్యంత పెద్దవాడైన డొరీన్‌ లూయిస్‌ 1923, సెప్టెంబరు 23న జన్మించారు. అత్యంత చిన్నదైన యూజీనియా కార్టర్‌ 1945, అక్టోబరు 24న జన్మించారు. మిగిలిన వారంతా వీరిద్దరికీ మధ్య కాలంలో జన్మించారు. తోబుట్టువులందరి జనన ధ్రువీకరణ పత్రాలను, పౌరసత్వ కార్డులను పరిశీలించిన గిన్నిస్‌, ఈ నెల 15న రికార్డును ధ్రువీకరించింది.

Updated Date - 2020-12-27T13:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising