ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేపాల్‌లో 54‌కు చేరిన మృతుల సంఖ్య..!

ABN, First Publish Date - 2020-07-13T13:48:19+05:30

నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడి ఆదివారం మరో 10మంది మృత్యువాత పడ్డారు. దీంతో మూడు రోజుల్లో మృతి చెందిన వా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కఠ్మాండూ, జూలై 12: నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడి ఆదివారం మరో 10మంది మృత్యువాత పడ్డారు. దీంతో మూడు రోజుల్లో మృతి చెందిన వారి సంఖ్య 54కు చేరింది. 39 మంది గల్లంతు కాగా.. 40 మంది వరకూ గాయపడ్డారు. 19 జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయని, వరదలు ముంచెత్తుతున్నాయని, సహాయ చర్యలకు పోలీసులు, సైన్యాన్ని రంగంలోకి దించామని  ప్రభుత్వం పేర్కొంది.


Updated Date - 2020-07-13T13:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising