ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆట... ఆకర్షణ

ABN, First Publish Date - 2020-09-15T05:30:00+05:30

నవోమి ఒసాక... తాజాగా యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన ఈ జపాన్‌ క్రీడాకారిణి కోర్టులో ఆటతోనే కాదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవోమి ఒసాక... తాజాగా యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన ఈ జపాన్‌ క్రీడాకారిణి కోర్టులో ఆటతోనే కాదు... కోర్టు వెలుపల విభిన్న స్టయిల్స్‌తోనూ ఆకట్టుకుంటోంది. పలు అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న నవోమి... ఏ డ్రెస్‌ వేసినా ట్రెండ్‌ సెట్టర్‌ అయిపోతోంది.


ఇంట్లో ఫార్మల్స్‌... బీచ్‌లో బికినీలు... పార్టీకి వెళితే వెస్ట్రన్‌ లుక్స్‌తో అదరగొడుతోంది. అల్లికల జుత్తు... దానికి కలర్‌ఫుల్‌ టచప్‌... ర్యాంప్‌పై మోడల్స్‌ను తలదన్నే ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్స్‌తో కుర్రకారును తన వైపు తిప్పుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒసాక ఒక ఫొటో పెట్టిందంటే... దానికి లైక్‌లు క్షణాల్లో లక్షలు దాటుతాయి. పదహారు లక్షలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్న నవోమి ఒసాక... జపాన్‌లో యువతరానికి ప్రతినిధి. జాతివివక్షపై పోరాటానికి  వారథి. 

Updated Date - 2020-09-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising