ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత చీరలతో ప్యాంట్‌సూట్‌!

ABN, First Publish Date - 2020-12-07T05:33:12+05:30

వార్డ్‌రోబ్‌లో అమ్మ పాత చీరలు ఉన్నాయా! వాటిని ఏం చేయాలో తెలియక అలాగే దాచి ఉంచుతున్నారా! అయితే వాటిని బయటకు తీసి ఈ కాలానికి తగ్గ ప్యాషన్‌ డ్రెస్సులుగా మార్చేయండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వార్డ్‌రోబ్‌లో అమ్మ పాత చీరలు ఉన్నాయా! వాటిని ఏం చేయాలో తెలియక అలాగే దాచి ఉంచుతున్నారా! అయితే వాటిని బయటకు తీసి ఈ కాలానికి తగ్గ ప్యాషన్‌ డ్రెస్సులుగా మార్చేయండి. లెహెంగా, దుపట్టా, జాజీ జాకెట్‌... వంటి వాటిని ప్రత్యేకంగా, ప్రస్తుతం ఫ్యాషన్‌ ట్రెండ్‌ను ఫాలో అవ్వాలనుకునే వారు ప్రయత్నించవచ్చు. 


  1. డ్రెస్‌: ఆరుగజాల చీరను అందమైన డ్రెస్‌గా లేదా అనార్కలీ గౌనుగా కుట్టించుకోండి. మిగలిన భాగాన్ని క్రాప్‌ టాప్‌గా ధరిస్తే ఆ లుక్కే వేరు. 
  2. దుపట్టా: బెనారస్‌, ఫ్యాబ్రిక్‌, ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న చీరలు దుపట్టాగా బాగుంటాయి. వీటిని హెవీ దుపట్టాగా స్టిచ్‌ చేయిస్తే డ్రెస్‌కే అందం వస్తుంది. 
  3. లెహెంగా: చిక్‌ బ్రొకేడ్‌ చీరలు ఉంటే వాటిని లెహెంగాలా మార్చేయండి. పార్టీలు, ఫంక్షన్లకు టాప్‌ మీదకు ఈ సారీ లెహెంగా పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.
  4. జాకెట్‌: పట్టుచీరను లాంగ్‌ జాకెట్‌గా కుట్టించండి. జాకెట్‌ మీదకు నప్పే లెహెంగా ధరిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. 
  5. సూట్‌: ఈ కాలం అమ్మాయిలు ప్యాంట్‌ సూట్‌లో మెరుస్తున్నారు. ప్యాంట్‌సూట్‌ కోసం పట్టు లేదా ఎంబ్రాయిడరీ ఉన్న చీరలు ఎంచుకోవాలి.

Updated Date - 2020-12-07T05:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising