ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లెండర్‌తో ఈజీగా...

ABN, First Publish Date - 2020-03-16T05:43:31+05:30

స్పాంజిలా ఉండే బ్యూటీ బ్లెండర్‌ ఉపయోగిస్తే మేకప్‌ అదిరిపోతుంది. తక్కువ మేక్‌పతోనే ఫినిషింగ్‌ పర్‌ఫెక్ట్‌గా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పాంజిలా ఉండే బ్యూటీ బ్లెండర్‌ ఉపయోగిస్తే మేకప్‌ అదిరిపోతుంది. తక్కువ మేక్‌పతోనే ఫినిషింగ్‌ పర్‌ఫెక్ట్‌గా వస్తుంది.

తక్కువలో ఎక్కువ మెరుపు: మేకప్‌ వేసుకునేటప్పుడు చేతులు, బ్రష్‌ వాడడం ద్వారా చాలావరకు మేకప్‌ ప్రొడక్ట్స్‌ వృథా అవుతాయి. బ్యూటీ బ్లెండర్‌తో తక్కువ ఫౌండేషన్‌తోనే ముఖానికి లుక్‌ తేవచ్చు. అంతేకాదు ఎయిర్‌ బ్రష్‌తో ఫినిషింగ్‌ ఎలా వస్తుందో అలా ఉంటుంది.

మేకప్‌ ఒకేలా: ఎక్కువ మేకప్‌ అంటిన దగ్గర బ్యూటీ బ్లెండర్‌తో రుద్ది, అంతటా మేకప్‌ ఒకేలా కనిపించేలా చేయవచ్చు. 

బ్లష్‌ ఫినిషింగ్‌: లిక్విడ్‌ లేదా క్రీమ్‌ ఉత్పత్తులు వాడేవారికి బ్యూటీ బ్లెండర్‌ ఎంతో పనికొస్తుంది. ఇది సహజ ఫినిషర్‌గా పనిచేసి, చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

Updated Date - 2020-03-16T05:43:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising