ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచితంగా టిటిడి పుస్తకాలు!

ABN, First Publish Date - 2020-05-01T05:30:00+05:30

ఆధ్యాత్మిక ధర్మప్రచారం కోసం పాటుపడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) భక్తుల కోసం అపురూపమైన గ్రంథాలను పిడిఎఫ్‌ రూపంలో అందిస్తున్నాయి. టిటిడి ఇ-పబ్లికేషన్స్‌లో ఏడు భాషల్లో మొత్తం 781 అధ్యాత్మిక గ్రంథాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆధ్యాత్మిక ధర్మప్రచారం కోసం పాటుపడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) భక్తుల కోసం అపురూపమైన గ్రంథాలను పిడిఎఫ్‌ రూపంలో అందిస్తున్నాయి. టిటిడి ఇ-పబ్లికేషన్స్‌లో ఏడు భాషల్లో మొత్తం 781 అధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. ప్రధానంగా తెలుగులో 492 పుస్తకాలు ఉన్నాయి. ఇక సంస్కృతంలో 75, ఆంగ్లంలో 122, హిందీలో 74, తమిళంలో 14, కన్నడం, బంజారా భాషల్లో రెండేసి చొప్పున ఆధ్యాత్మిక గ్రంథ నిధిని ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకాలను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే www.tirumala.org వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ‘ఇ-పబ్లికేషన్స్‌’ అనే లింక్‌ను క్లిక్‌ చెయ్యండి. లేదా ebooks.tirumala.org లింక్‌ ద్వారా కూడా వీటిని పొందవచ్చు. 

Updated Date - 2020-05-01T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising