ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ గదిలో ఉండాలంటే..!

ABN, First Publish Date - 2020-10-21T09:16:36+05:30

ఆ ఇంటి గదిలో ఒక రాత్రి ఉండాలన్నా, బాల్కనీలో కూర్చుని కాఫీ తాగాలన్నా గుండె ధైర్యం చాలా కావాలి. ఎందుకో తెలుసా? అది కొండ అంచున వేలాడుతున్న ఇల్లు. పూర్తిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ఇంటి గదిలో ఒక రాత్రి ఉండాలన్నా, బాల్కనీలో కూర్చుని కాఫీ తాగాలన్నా గుండె ధైర్యం చాలా కావాలి. ఎందుకో తెలుసా? అది కొండ అంచున వేలాడుతున్న ఇల్లు. పూర్తిగా కర్రతో నిర్మించినది. ఒక కొండ చివరన తీగలతో వేలాడదీసిన ఆ ఇల్లు సాహస ప్రియులకు టూరిస్ట్‌ స్పాట్‌గా నిలుస్తోంది. 


  1. కొలంబియాలోని ఆంటియోక్వియా ప్రాంతంలోని అబెజొరాల్‌ గ్రామ సమీపంలో ఈ నిర్మాణం ఉంది. అడ్వెంచర్స్‌ను ఇష్టపడే వారు ఈ ఇంటిలో గడిపేందుకు ఆసక్తి చూపుతుంటారు.
  2. పూర్తిగా కర్రతో నిర్మితమైన ఈ గది వైర్ల సహాయంతో భూమికి 30 మీటర్ల ఎత్తులో వేలాడదీశారు.
  3. ఆ మార్గంలో కేబుల్‌ వే కూడా ఉంది. తీగకు ఊయలలా ఏర్పాటు చేసి, కొక్కాలు బిగించి ఉంటాయి. కేబుల్‌ వే ద్వారా ప్రయాణం చేస్తూ వేలాడే హోటల్‌ గదులను చూడొచ్చు. 

Updated Date - 2020-10-21T09:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising