ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమయం మిగిలేందుకు

ABN, First Publish Date - 2020-09-23T05:30:00+05:30

ప్రతిరోజూ చేయాల్సిన ముఖ్యమైన పనులను పేపర్‌పై ప్రాధాన్యత క్రమంలో రాసుకోవాలి. ముఖ్యమైన పనులను ఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిరోజూ చేయాల్సిన ముఖ్యమైన పనులను పేపర్‌పై ప్రాధాన్యత క్రమంలో రాసుకోవాలి. ముఖ్యమైన పనులను  ఏ సమయంలోగా పూర్తి చేయాలనే విషయంపై అవగాహన వస్తుంది. 

 పనికి అనుగుణంగా ప్రణాళిక తయారుచేసుకోవాలి. సమయానికి తగినట్టుగా మార్పులు చేసుకోవాలి.

 ఉదయం లేవగానే ఆ రోజు చేయాల్సిన పనులను ఒకసారి చెక్‌ చేసుకుని, అందులో ముఖ్యమైన పని ఏమిటో గుర్తించి దాన్ని ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. 

 సమయం సరిపోదని తెలిసినపుడు గడువులోగా పని పూర్తి చేస్తామని అనకూడదు. సమయాభావం వల్ల పని పూర్తి చేయలేకపోయినప్పుడు మీపై దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. 

 సమయం తక్కువగా ఉన్నప్పుడు, పనిని తప్పకుండా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కొలీగ్స్‌ సహాయం తీసుకోవాలి. పనిని షేర్‌ చే సుకోవడం మూలంగా త్వరగా పూర్తి చేయవచ్చు.

 ఏ పనిలోనైనా ఆటంకాలు ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోవాలి. అప్పుడే పనులను సకాలంలో పూర్తి చేయడం సాధ్యమవుతుంది.

Updated Date - 2020-09-23T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising