ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రీ స్టెప్‌లో తళుక్కుమనేలా!

ABN, First Publish Date - 2020-11-19T05:30:00+05:30

ప్రత్యేక సందర్భాలలో మాత్రమే చర్మ సంరక్షణ మీద దృష్టి పెడుతుంటారు కొందరు. అలాకాకుండా వారానికి ఒకసారి అయినా ‘త్రీ స్టెప్‌’ స్కిన్‌కేర్‌ విధానాన్ని అవలంబించాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యేక సందర్భాలలో మాత్రమే చర్మ సంరక్షణ మీద దృష్టి పెడుతుంటారు కొందరు. అలాకాకుండా వారానికి ఒకసారి అయినా ‘త్రీ స్టెప్‌’ స్కిన్‌కేర్‌ విధానాన్ని అవలంబించాలి. దీంతో చర్మం కాంతులీనుతుంది. అందుకు ఏం చేయాలంటే.... 


సోప్‌ ఫ్రీ ఫేస్‌వాష్‌: చర్మ సంరక్షణలో ప్రధానమైనది ముఖాన్ని సబ్బుతో కాకుండా ఫేస్‌వాష్‌తో శుభ్రం చేసుకోవడం. ఇది చర్మం మీది మురికిని తొలగించి, తాజాదనాన్ని ఇస్తుంది. అయితే వేప, పసుపు ఉన్న ఫేస్‌వాష్‌ ఎంచుకోవాలి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మెటిమలు, ఇత ర సమస్యల నుంచి రక్షణనిస్తాయి. 

స్క్రబ్బింగ్‌: ఫేస్‌వాష్‌తో పాటు స్క్రబ్బింగ్‌ కూడా అవసరమే. స్క్రబ్బింగ్‌ చేయడం వల్ల చర్మం మీది మృతకణాలు, బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి. చర్మరంధ్రాలు తెరచుకుంటాయి. అంతేకాదు చర్మ రంధ్రాల్లో చేరిన మలినాలను వదలగొడతాయి కూడా.

ఫేస్‌ప్యాక్‌: మంచి ఫేస్‌ప్యాక్‌ వేసుకోవడం వల్ల మురికి వదిలి చర్మం జీవాన్ని పొందుతుంది. మృదువుగా మారుతుంది. చర్మం స్వభావం మెరుగుపడుతుంది. ఇంటి వద్ద ముల్తానీ మట్టితో తయారుచేసుకున్న ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. ముల్తానీ మట్టి ముఖం మీది జిడ్డును పీల్చివేస్తుంది. ముఖాన్ని కాంతిమంతంగా చేస్తుంది.

Updated Date - 2020-11-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising