ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్తమానికి అద్దం ‘ది సోషల్‌ డైలమా’

ABN, First Publish Date - 2020-09-20T05:38:44+05:30

హాలీవుడ్‌లో డాక్యుడ్రామాలకు మంచి ఆదరణ ఉంది. సమకాలీన పరిస్థితులపై తీసే ఈ డాక్యుడ్రామాలను ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో కూడా విడుదలవుతున్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ఒక డాక్యుడ్రామానే ‘ద సోషల్‌ డైలమా’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలీవుడ్‌లో డాక్యుడ్రామాలకు మంచి ఆదరణ ఉంది. సమకాలీన పరిస్థితులపై తీసే ఈ డాక్యుడ్రామాలను ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో కూడా విడుదలవుతున్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ఒక డాక్యుడ్రామానే ‘ద సోషల్‌ డైలమా’. జెఫ్‌ ఓర్‌లోవిస్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం  సామాజిక మాధ్యమాల వల్ల కలుగుతున్న అనేక విపత్తులను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, పిన్‌ట్రెస్ట్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో కూడా దీని ద్వారా తెలుస్తుంది.


గూగుల్‌లో డిజైన్‌ ఎథిసి్‌స్టగా పనిచేసిన ట్రిస్టన్‌ హారిస్‌, ఫేస్‌బుక్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావటంలో ప్రముఖ పాత్ర పోషించిన టిమ్‌ కిండాల్‌, యూట్యూబ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసిన గులిమీ చస్లాట్‌ మొదలైన వారి ఇంటర్వ్యూలు ప్రస్తుత సోషల్‌మీడియా పరిస్థితికి అద్దం పడతాయి. ఒక వైపు డాక్యుమెంటరీ ట్రాక్‌ నడుస్తుండగానే- మరో వైపు బిన్‌ ఒక టీనేజర్‌ కథ- అతనిపై సోషల్‌ మీడియా చూపించిన ప్రభావం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులపై ఈ డాక్యుడ్రామ ఒక వ్యాఖ్యానమని చెప్పవచ్చు.


Updated Date - 2020-09-20T05:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising