ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీట్‌కార్న్‌ పలావ్‌

ABN, First Publish Date - 2020-04-09T05:30:00+05:30

రోజూ ఒకే రకం వంటలు తిని బోర్‌ కొడుతుంటే వెరైటీగా స్వీట్‌కార్న్‌ పలావ్‌ను ట్రై చేయాలి. రుచిగా ఉంటుంది, ఈజీగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజూ ఒకే రకం వంటలు తిని బోర్‌ కొడుతుంటే వెరైటీగా స్వీట్‌కార్న్‌ పలావ్‌ను ట్రై చేయాలి. రుచిగా ఉంటుంది, ఈజీగా వండుకోవచ్చు.

కావలసినవి : బాస్మతీ రైస్‌ - కప్పు, నీళ్లు - 1-1/2 కప్పు , స్వీట్‌కార్న్‌ - కప్పు, బఠాణీలు- కప్పు,  ఉల్లిపాయ - 1, అల్లం - ముక్క, పచ్చిమిరప -1, వెల్లుల్లి రెబ్బలు - 4, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, గరం మసాలా - పావు స్పూన్‌, పసుపు - చిటికెడు, దాల్చిన చెక్క - చిన్న ముక్క, యాలకులు- 2, ఉప్పు, కారం - తగినంత, నిమ్మరసం- కొద్దిగా, పుదీనా ఆకులు - కొన్ని, బిర్యానీ ఆకులు - 2

తయారీ : ఉల్లిపాయ, అల్లం, పుదీనా, పచ్చిమిరప, వెల్లుల్లి రెబ్బలను పేస్ట్‌ చేసిపెట్టుకోవాలి.  కడాయిలో నూనె వేసి అందులో జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్కను వేగించాలి. ఉల్లి పేస్ట్‌ వేసి దానికి కారం, పసుపు, గరం మసాలాలు కలపాలి. స్వీట్‌కార్న్‌, బఠాణీలు వేసి దోరగా వేగించాలి. అందులో నానబెట్టిన రైస్‌ వేసి ఉడికించాలి. ఆఖరున సరిపడా ఉప్పు వేసుకుంటే చాలు తీపి మొక్కజొన్న పలావ్‌ రెడీ. రైతాతో, అప్పడాల కాంబినేషన్లో  ఈ పలావ్‌ తింటే రుచిగా ఉంటుంది. 

Updated Date - 2020-04-09T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising