ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకూర పలావ్‌!

ABN, First Publish Date - 2020-06-03T05:30:00+05:30

ముందుగా పాలకూర ఆకులను కడిగి, ముక్కలుగా కడిగి దోరగా వేగించి పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి, టొమాటోతో కలిపి మెత్తగా పేస్ట్‌లా చే సుకోవాలి. తరువాత అన్నం వండి, కడాయిలోకి తీసుకోవాలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి

పాలకూర -  300 గ్రా, రైస్‌ - కప్పు, ఉప్పు - తగినంత, చిన్న టొమాటో - 1, పల్లీలు - అరకప్పు (పొడి చేసుకోవాలి), నూనె - సరిపడా, పసుపు - చిటికెడు, నీళ్లు - సరిపడా.


తయారీ: ముందుగా పాలకూర ఆకులను కడిగి, ముక్కలుగా కడిగి దోరగా వేగించి పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసి, టొమాటోతో కలిపి మెత్తగా పేస్ట్‌లా చే సుకోవాలి. తరువాత అన్నం వండి, కడాయిలోకి తీసుకోవాలి. అందులో పాలకూర, టొమాటో పేస్టు, ఉప్పు వేసి పొయ్యి మీద ఉడికిస్తూ బాగా కలపాలి. అంతే పాలకూర పలావ్‌ రెడీ. పల్లీపొడి, కూర లేదా రైతాతో తింటే రుచిగా ఉంటుంది.


Updated Date - 2020-06-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising