ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్బుకు బదులు..

ABN, First Publish Date - 2020-10-25T21:18:18+05:30

సబ్బులు మన నిత్యావసరాల్లో ఒకటి. అవి లేకపోతే స్నానం చేసినట్టే ఉండదు. ఏదో తెలియని వెలితి. కానీ సబ్బులు వాడకపోవడమే చాలా ఉత్తమమైన పని అంటున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బులు మన నిత్యావసరాల్లో ఒకటి. అవి లేకపోతే స్నానం చేసినట్టే ఉండదు. ఏదో తెలియని వెలితి. కానీ సబ్బులు వాడకపోవడమే చాలా ఉత్తమమైన పని అంటున్నారు సౌందర్య నిపుణులు. సబ్బుల్లో ఉండే రసాయనాల వల్ల కొందరికి చర్మవ్యాధులు, దురదలు వంటివి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో చర్మక్యాన్సర్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి సబ్బులకు బదులు ఏం వాడాలి? పూర్వం సబ్బుల్లేవు.


మరి మన పూర్వీకులు ఏం వాడారు? సున్నిపిండి. అందులో కాస్త మీగడ కలుపుకుని స్క్రబ్‌లా చేసుకుని రాసుకుంటే చర్మం తేజోవంతంగా మారుతుంది. సున్నిపిండి చర్మంపై ఉన్న మృతకణాలను తీసేయడంలో చక్కగా పనిచేస్తుంది. సున్నిపిండితో స్నానం చేయడం కష్టం అనుకునేవారు నేచురల్‌ సోపులను వాడడం ఉత్తమం. కొబ్బరి, ఆలివ్‌, సహజసిద్ధమైన కొవ్వులతో తయారుచేస్తారు కనుక వాటిని వాడితే ఎలాంటి సమస్య ఉండదు. అన్నట్టు సున్నిపిండితో చేసిన సబ్బులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. 

Updated Date - 2020-10-25T21:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising