ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షారూక్‌ పెద్ద మనసు

ABN, First Publish Date - 2020-10-25T05:43:13+05:30

నటుడిగా తనను ఉన్నత శిఖరాలపైన కూర్చొబెట్టిన ప్రజలకు కష్టకాలంలో సాయంగా నిలబడ్డారు బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి ఆయన 2 వేల పీపీఈ కిట్లను అందించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటుడిగా తనను ఉన్నత శిఖరాలపైన కూర్చొబెట్టిన ప్రజలకు కష్టకాలంలో సాయంగా  నిలబడ్డారు బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌. కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి ఆయన 2 వేల పీపీఈ కిట్లను అందించారు. తను స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ‘మీర్‌ ఫౌండేషన్‌’ ద్వారా ఈ సాయాన్ని అందించారు. చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భాఘేల్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘‘పీపీఈ కిట్ల కొరతతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న షారూక్‌ వాటిని అందించేందుకు ముందుకొచ్చారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యసిబ్బందికి తనవంతు మద్దతుగా నిలిచారు. ఆయనకు ధన్యవాదాలు’’ అని సీఎం ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2020-10-25T05:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising