ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమంత టెర్రస్‌ తోటలో...

ABN, First Publish Date - 2020-05-31T05:30:00+05:30

పాలకూర సాగును పల్లెటూళ్లలో తప్ప పట్నంలో పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో చేయలేమా? చేయవచ్చని చేసి మరీ చూపించారు సమంత. గోంగూర తోట వేయడానికి ఎంత స్థలం కావాలి? ఏమంత పెద్ద స్థలం అవసరం లేదనీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకూర సాగును పల్లెటూళ్లలో తప్ప పట్నంలో పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌లో చేయలేమా? చేయవచ్చని చేసి మరీ చూపించారు సమంత. గోంగూర తోట వేయడానికి ఎంత స్థలం కావాలి? ఏమంత పెద్ద స్థలం అవసరం లేదనీ, టెర్ర్‌సలో చిన్న స్పేస్‌ ఉంటే చాలనీ ఆమె నిరూపించారు ఇప్పుడు. సామ్‌ రూఫ్‌ టాప్‌ గార్డెనింగ్‌ చేస్తున్నారు. ఇంట్లో ఆకుకూరలు, కాయగూరలు పండిస్తున్నారు. 



తాజాగా తోటలో కోసిన వాటితో వంట చేసుకుంటున్నారు. అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో టెర్రస్‌ ఫ్లాట్‌లో ఉంటున్నారు. తమ నివాసంలో ‘అర్బన్‌ కిసాన్‌’ సహకారంతో సాగుబడి ప్రారంభించారు. ఇంట్లో మనకు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలు పండిచడం బావుందనీ, తనకు ఇది అలవాటుగా మారిందనీ, ఈ పనిని ప్రేమిస్తున్నాననీ సమంత తెలిపారు. పెరట్లో పెంచిన గోంగూరతో పచ్చడి కూడా చేశారట!

Updated Date - 2020-05-31T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising