ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియల్‌ బ్యూటీ

ABN, First Publish Date - 2020-06-03T05:30:00+05:30

స్టన్నింగ్‌ ఫొటోషూట్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ నటి రియాసేన్‌. ఈ లాక్‌డౌన్‌ సమయంలోనూ మతిపోగొట్టే ఫొటోలు పోస్ట్‌ చేస్తూ అభిమానులను టీజ్‌ చేస్తోంది. అలాంటి తాజా చిత్రమే ఇది. ఆరెంజ్‌ కలర్‌ సింగిల్‌పీస్‌ డ్రెస్‌లో మెరిపిస్తున్న ఈ భామ... తన పేరుతో ఓ యాప్‌ కూడా పెట్టేసుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టన్నింగ్‌ ఫొటోషూట్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ నటి రియాసేన్‌. ఈ లాక్‌డౌన్‌ సమయంలోనూ మతిపోగొట్టే ఫొటోలు పోస్ట్‌ చేస్తూ అభిమానులను టీజ్‌ చేస్తోంది. అలాంటి తాజా చిత్రమే ఇది. ఆరెంజ్‌ కలర్‌ సింగిల్‌పీస్‌ డ్రెస్‌లో మెరిపిస్తున్న ఈ భామ... తన పేరుతో ఓ యాప్‌ కూడా పెట్టేసుకుంది. అందులో రాత్రి పదిన్నరకు లైవ్‌లోకొచ్చి కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. ‘పైకి కనిపించే మేకప్‌ మెరుగుల కన్నా కనిపించని మంచి హృదయమే నిజమైన అందమ’ని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది రియా. 


Updated Date - 2020-06-03T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising