ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయలు పాడవకుండా...

ABN, First Publish Date - 2020-06-18T05:41:24+05:30

కరోనా బారిన పడకుండా పరిశుభ్రమైన, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. అయితే గతంలోలాగా ఏరోజుకారోజు కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా బారిన పడకుండా పరిశుభ్రమైన, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. అయితే గతంలోలాగా ఏరోజుకారోజు కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి లేదు. కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండా లన్నా, ఆహారం వృథా కాకుండా చూడాలన్నా ఇలా చేస్తే సరి... 


  1. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగి, విడివిడిగా ప్లాస్టిక్‌ కవర్లలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వాటి రంగు, రుచి అలాగే ఉంటాయి. పండ్ల నుంచి వెలువడే ఇథిలీన్‌ హార్మోన్‌ వల్ల కూరగాయలు తొందరగా పండుబారవు.
  2. మిగిలిన ఆహారంతో వెరైటీ రుచులు ప్రయత్నించండి. లంచ్‌, డిన్నర్‌లో ఒకేలా కాకుండా ఉల్లిపాయలు, సుగంధద్రవ్యాలు వేసి అన్నం వండితే రుచిగా ఉంటుంది. 
  3. ఆహారపదార్థాలు, బిస్కెట్లు, బ్రెడ్డు వంటివాటి నిర్ణీత గడువు ఎప్పటివరకు చెక్‌ చేసుకోవాలి. లేదంటే చివరకు వాటిని చెత్తబుట్టలో వేయాల్సి వస్తుంది. 
  4. కూరగాయలు, పండ్లు, బ్రెడ్డు, పాలు, పెరుగు.. వీటిని ఫ్రిజ్‌లో వివిధ అరల్లో ఉంచండి. మాంసం, చేపలు వంటివి తాజాగా ఉండాలంటే వాటిని ఫ్రిజ్‌లో ఫ్రీజర్‌లో ఉంచితే సరి. 
  5. వెన్న, జున్ను వంటివి తొందరగా పాడవవు. కాబట్టి వీటిని ఫ్రిజ్‌లో పై భాగంలో ఉంచాలి. 

Updated Date - 2020-06-18T05:41:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising