ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీల్‌బర్గ్‌కు పోలీస్‌ రక్షణ

ABN, First Publish Date - 2020-12-06T05:30:00+05:30

జురాసిక్‌ పార్క్‌లాంటి గుర్తుండిపోయే పలు హాలీవుడ్‌ చిత్రాలను అందించిన దర్శకుడు స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌. 73 ఏళ్ల వయసులోనూ తన సినీ పయనాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జురాసిక్‌ పార్క్‌లాంటి గుర్తుండిపోయే పలు హాలీవుడ్‌ చిత్రాలను అందించిన దర్శకుడు స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌. 73 ఏళ్ల వయసులోనూ తన సినీ పయనాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల సారా చార్‌ అనే ఓ మహిళ  స్పీల్‌బర్గ్‌ను చంపుతానంటూ బెదిరించడంతో పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. ట్విట్టర్‌ ద్వారా ఆమె బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సారాపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని స్పీల్‌బర్గ్‌ పోలీసులను ఆశ్రయించారు.  ‘‘ఆమె నన్ను కొన్ని నెలలుగా వేధిస్తోంది, చంపుతానని బెదిరించింది, నాకూ, నా కుటుంబానికి ఆమె నుంచి రక్షణ కల్పించండి’’ అని పోలీస్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో  పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి ఆయనకు రక్షణ కల్పించారు. 

Updated Date - 2020-12-06T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising