ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తుండాలంటే...

ABN, First Publish Date - 2020-03-13T06:57:43+05:30

చదివింది గుర్తుండాలంటే పదే పదే చదవాలంటారు. కానీ ఆ పద్ధతి అందరికీ నచ్చకపోవచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చదివింది గుర్తుండాలంటే పదే పదే చదవాలంటారు. కానీ ఆ పద్ధతి అందరికీ నచ్చకపోవచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే....

చూడకుండా రాయాలి: చదివింది మర్చిపోకుండా ఉండాలంటే, చూడకుండా రాయాలి. నేర్చుకున్న పాఠం వల్లెవేయడం కన్నా, చూడకుండా రాసే క్రమంలో మెదడు చదివింది గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా పాఠం ఎక్కువ కాలం పాటు గుర్తుండిపోతుంది.

నేర్పాలి: చదివింది ఎంత వరకూ ఒంటబట్టిందో తెలుసుకోవాలంటే, నేర్చుకున్న పాఠాన్ని ఇంకొకరికి నేర్పాలి.

బొమ్మలు, పేజీ నంబర్లు: కొన్నిసార్లు పాఠం, ఆ పాఠం ఉన్న పేజీ నంబరు లేదా ఆ పేజీలో ఉన్న బొమ్మతో సహా గుర్తుండిపోతుంది. ఇలాంటప్పుడు పాఠంలోని అంశం గుర్తురాకపోతే అక్కడ ఉన్న బొమ్మ లేదా పేజీ నంబరు స్ఫురణకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. 

కోడ్‌: ఒక దీర్ఘమైన సమాధానాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. అయితే అదే సమాధానంలోని సబ్‌ హెడ్డింగుల మొదటి అక్షరాలన్నీ కలిపి ఓ కెడ్‌ వర్డ్‌గా గుర్తుపెట్టుకుంటే, పరీక్ష హాలులో పూర్తి సమాధానం తొందరగా జ్ఞాపకం వచ్చే వీలుంది.

Updated Date - 2020-03-13T06:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising